విటమిన్ డి లోపం ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి?
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 02:40 PM

విటమిన్ D లోపం ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మం, పాదాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గాయాలు నెమ్మదిగా మానడం, చర్మం దురద రావడం, చర్మపు రంగుపై ప్రభావం, కాళ్ల నొప్పి, కండరాల బలహీనత, అధిక చెమట వంటి లక్షణాలు కనిపించవచ్చు. విటమిన్ D లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి సొల్యూషన్ ఉదయం సూర్యకాంతిలో 15-20 నిమిషాలు గడపాలని నిపుణుల సూచన.

Latest News
Gold, silver trade up to 2 pc lower despite geopolitical tensions Thu, Apr 09, 2026, 01:29 PM
Badminton Asia C'ships: Ayush enters QF; Sindhu, Prannoy bow out Thu, Apr 09, 2026, 12:54 PM
Bangladesh growth to pick up after slowdown Thu, Apr 09, 2026, 12:50 PM
TN polls: Vijay to campaign in Karaikudi on Friday amid tight security arrangements Thu, Apr 09, 2026, 12:45 PM
Brisk voting in Assam in first four hours, over 38 pc polling recorded Thu, Apr 09, 2026, 12:39 PM