|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 02:17 PM
అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు కనిపెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘సినిమాలో చెప్పే డైలాగ్‌లు థియేటర్ల వరకే బాగుంటాయి. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా ఉండాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు’ అని పవన్ అన్నారు.
Latest News