|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 12:33 PM
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు నెలకు పైగా సమయం పట్టిన ఓటర్ ఐడీ కార్డు ఇకపై కేవలం 15 రోజుల్లో రానుంది. కొత్త ఓటర్లు, వివరాల్లో మార్పులు/చేర్పులు చేసుకున్నవారికి ఇది వర్తిస్తుంది. దీని కోసం నూతన ప్రామాణిక నిర్వహణ విధానం (SOP)ని EC ప్రవేశపెట్టింది. ఎన్నికల నమోదు అధికారి (ERO) ఎపిక్ జనరేట్ చేసినప్పటి నుంచి కార్డు డెలివరీ వరకు ప్రతి దశలో ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది.
Latest News