|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 11:33 AM
మధ్యప్రదేశ్‌లోని ఖుద్సోడి గ్రామంలో సచిన్ నాగ్పురే అనే యువకుడిని పాము కాటేసినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆశ్చర్యకరంగా పాము మాత్రం చనిపోయింది. నిపుణుల ప్రకారం.. బలమైన కాటు సమయంలో కోరలపై ఒత్తిడి వల్ల పాముకే ప్రాణాపాయం కలగొచ్చని చెబుతున్నారు. సచిన్ మాత్రం తాను ఔషధ గుణాలున్న మూలికలతో పళ్లు తోముతానని, అందువల్ల రక్తంలో రక్షణ ఉండి ఇలాచెరిగిందని నమ్ముతున్నాడు. ఇది అరుదైన సంఘటనగా నిలిచింది.
Latest News