|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:47 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తాను కార్బోహైడ్రేట్‌లు అస్సలు తినని రాహుల్ తెలిపారు. తాను ఎక్కువుగా రోటీని ఇష్టపడతానని పేర్కొన్నారు. తాను ఎక్కువగా మాంసహార ప్రియుడినని ఆయన చెప్పారు. వంటకాల్లో ఎక్కువగా చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, సాదా ఆమ్లెట్ ఉండాలన్నారు. అయితే ప్రతి ఉదయం ఒక కప్పు కాఫీ మాత్రం తప్పనిసరిగా తీసుకుంటానని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Latest News