|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 03:33 PM
హెడ్ క్వార్టర్స్ తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా ద్వారా డిఫెన్స్ క్యాంటీన్ లలో ఉద్యోగాలను మాజీ సైనికులకు మాత్రమే కేటాయించాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కోరారు. గురువారం సికింద్రాబాద్ లోని హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా లోని మిలటరీ ఉన్నతాధికారులు కల్నల్ వెటరన్ రామ్ ప్రకాష్ , లెఫ్టినెంట్ కల్నల్ భరద్వాజ్ లను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
Latest News