|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 02:10 PM
భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆరేళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో స్మృతి 727 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. 2019 తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంకు కావడం విశేషం. ఇంగ్లండ్‌కు చెందిన నటాలీ సీవర్ బ్రంట్ (719 పాయింట్లు) 2వ స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లైన లారా వోల్వార్డ్ (719 పాయింట్లు) 3వ స్థానంలో ఉన్నారు.
Latest News