|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 02:49 PM
గుంటూరు జిల్లా కొర్రపాడు వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ కాన్వాయ్‌తో పాటు ఇతర వైసీపీ నేతల వాహనాలను అనుమతించాలంటూ అంబటి పట్టుబట్టారు. అయితే ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాలతో వెళ్లి తీరుతామని అంబటి రాంబాబు పోలీసులపై విశ్వరూపం చూపించారు. ఆయనను అడ్డుకున్న పోలీసులతో గొడవపడ్డారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.
Latest News