|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 02:48 PM
వైసీపీ అధినేత జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎక్స్ వేదికగా.. ‘కూటమి ప్రభుత్వ వేధింపులు భరించలేక వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించడానికి వెళ్లడం తప్పా? మీ పార్టీ కార్యకర్తలు చనిపోతే మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా? ప్రజాదరణ కలిగిన నేతను అడ్డుకోవాలని చూడటం కరెక్ట్ కాదు.’ అని రోజా అన్నారు.
Latest News