|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 10:34 AM
యోగా మనసు, శరీరాన్ని సమతుల్యంలో ఉంచే శక్తివంతమైన సాధన. ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తులు శుభ్రమై, శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవు. వజ్రాసనం, పద్మాసనం వంటి ఆసనాలు శరీరాన్ని వొంగేలా చేస్తాయి. సూర్యనమస్కారాల వల్ల శక్తి, రోగనిరోధకత పెరిగి, దైనందిన జీవితంలో ఉత్తమ ఆరోగ్యం సాధ్యమవుతుంది.
Latest News