|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:21 PM
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తండ్రి మరియు మాజీ శాసన సభ్యులు పల్లా సింహాచలం (93)ఇటీవల మృతి చెందారు. దీంతో పితృవియోగంతో బాధపడుతున్న పల్లా శ్రీనివాస్ ని గోపాలపురం నియోజకవర్గం నాయకులతో కలిసి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పల్లా నివాసంలో మంగళవారం కలిశారు. సింహాచలo చిత్ర పటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరు టిడిపి నాయకులు దొరాజి చౌదరి,మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Latest News