|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:08 PM
కొన్ని పచ్చి ఆహారాలు ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తాయని నిపుణులు తెలిపారు. పచ్చి లేదా పూర్తిగా ఉడకని గుడ్లలో శరీరానికి హాని చేసే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. అడవి పుట్టగొడుగు, పచ్చి జీడిపప్పులో విష పదార్థాలు ఉంటాయి. బీన్స్‌లో ఉండే లెక్టిన్లు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. బంగాళాదుంప, వంకాయల్లో సోలనిన్ అనే విషపూరిత పదార్థం ఉంటుంది. పచ్చి సోరకాయ, క్యాబేజీలో కీటకాలు, కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి.
Latest News