|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:06 PM
గోళ్ల రంగు ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ముదురు నెయిల్ పాలిష్‌లు గోళ్లపై దుష్ప్రభావం చూపొచ్చట. నెయిల్‌పాలిష్ ఎక్కువ రోజులు ఉంచుకోవటం వల్ల గోళ్లు ఎండిపోయే ప్రమాదం ఉందట. గోళ్లపై తెల్లటి మచ్చలు (కెరటిన్ గ్రాన్యులేషన్స్) కనిపించవచ్చు. అసిటోన్ కలిగిన నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడకం వల్ల కూడా గోళ్లు తేమకోల్పోయి, విరిగిపోతాయట. ఇవి చర్మ క్యాన్సర్‌కూ దారితీయొచ్చట.
Latest News