వైసీపీ విష ప్రచారం ఆపాలి.. లేకపోతే: ఎమ్మెల్యే మాధవి
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 02:41 PM

AP: ‘తల్లికి వందనం’పై వైసీపీ విష ప్రచారం ఆపాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మంగళవారం తన నివాసంలో ఆమె మట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతోంది. వైసీపీ హయాంలో ‘అమ్మఒడి’ పిల్లలందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం ‘తల్లికి వందనం’ అమలు చేస్తోంది’ అని అన్నారు.

Latest News
MP govt orders mass rabies vaccination after guests consume infected 'chhas' Fri, May 08, 2026, 11:57 AM
Cloudflare to cut over 1,100 jobs amid AI-led restructuring Fri, May 08, 2026, 11:56 AM
Four arrested for plotting Bengaluru woman's murder by staging accident Fri, May 08, 2026, 11:53 AM
Bihar Cabinet expansion: Ministers take charge; NDA leaders emphasise unity, development focus Fri, May 08, 2026, 11:51 AM
Hardcore criminal of Dev Kalyanpuri gang arrested under 'Operation Gang Bust'; illegal firearm, live cartridges recovered Fri, May 08, 2026, 11:46 AM