భారత్‌లో పెరిగిన నిరుద్యోగిత రేటు!
 

by Suryaa Desk | Tue, Jun 17, 2025, 12:26 PM

దేశంలో నిరుద్యోగిత రేటు మే నెలలో 5.6 శాతానికి చేరింది. ఇది ఏప్రిల్‌లో 5.1 శాతంగా ఉంది. మహిళలలో నిరుద్యోగిత రేటు మేలో 5.8%గా నమోదైంది. 15-29 ఏళ్ల వయస్సు గల యువతలో నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 13.8%గా ఉండగా, మేలో ఇది 15%కి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 17.2% నుంచి 17.9%కి, గ్రామీణ ప్రాంతాల్లో 12.3% నుంచి 13.7%కి పెరిగింది. వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గి, గ్రామీణ యువతలో ఇది మేలో 16.3%కి చేరింది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM