|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 12:24 PM
వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కేసులో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లే ప్రయత్నంలో ఉన్న చెవిరెడ్డిని బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో పోలీసులు లుకౌట్ నోటీసుల కింద అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. కాగా సిట్ ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది.
Latest News