|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 03:19 PM
ఏపీ కందిపప్పు రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించి ఖరీఫ్ 2024–25 కాలానికి కందిపప్పు సేకరణ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. సేకరణ పరిమితి 95,620 మెట్రిక్ టన్నులుగా జూన్ 26 వరకు రైతుల నుంచి కందిపప్పు మద్దతు ధరపై సేకరిస్తారని ఆయన తెలిపారు.
Latest News