|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 02:19 PM
మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారయణమూర్తి ఆదేశాల మేరకు దేవరాపల్లి మండల కూటమి నాయకులు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం దేవరపల్లి రైవాడ అతిథి గృహం ఆవరణలో వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, మండలం టిడిపి అధ్యక్షులు పెద్దాడవెంకటరమణ పాల్గొన్నారు.
Latest News