|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 02:11 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సెన్సెక్స్ 345 పాయింట్లు క్షీణించి 82,170కి, నిఫ్టీ 108 పాయింట్లు తగ్గి 25,033కి చేరాయి. సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా లాభపడ్డాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, నెస్లే నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, IT, మీడియా సూచీలు లాభాల్లో ఉండగా, రియల్టీ, FMCG, ఆయిల్ & గ్యాస్ సూచీలు 1% చొప్పున పడిపోయాయి.
Latest News