|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 10:46 AM
టెన్త్‌లో టాప్ మార్కులు.. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రేమోన్మాది వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య . తన కూతురును ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపించిన తండ్రి . భయంతో ఆత్మహత్య చేసుకుందని.. టెన్త్ 554 మార్కులు వచ్చాయని, మరో రెండు రోజుల్లో కాలేజీలో చేరాలని అనుకున్నట్లు తెలిపిన తండ్రి
Latest News