ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమస్యగా పరిగణించాలి: జైశంకర్‌
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 04:16 PM

ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమస్యగా పరిగణించాలి: జైశంకర్‌

ఉగ్రవాదం అంశాన్ని ద్వైపాక్షిక పరిధిలో కాకుండా, అంతర్జాతీయ సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ పేర్కొన్నారు. బెల్జియం, లక్సెంబర్గ్‌లలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇది సమిష్టి బాధ్యతగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest News
Maoist killed in Bijapur encounter, operation continues Sat, Jul 05, 2025, 03:16 PM
12 nations to get US tariff letters on Monday, says Trump Sat, Jul 05, 2025, 03:04 PM
Siddaramaiah ran to centre for Covid jab but now questions vaccine, taunts Sadananda Gowda Sat, Jul 05, 2025, 03:01 PM
Maoist killed in Bijapur encounter, operation continues Sat, Jul 05, 2025, 02:50 PM
IMD issues Red Alert for heavy rain in Himachal Pradesh Sat, Jul 05, 2025, 01:23 PM