ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 02:27 PM

ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా

ఉక్రెయిన్‌పై డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని 315 డ్రోన్‌లతో పాటు ఉత్తర కొరియాకు చెందిన కేఎన్‌-23 బాలిస్టిక్‌ క్షిపణులు, ఐదు ఇస్కాండర్‌-కె క్రూయిజ్‌లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 213 డ్రోన్లు, ఏడు క్షిపణులను నేల కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది.

Latest News
Gujarat: Bomb threat at Veraval court; premises evacuated, no explosives found Mon, Jul 07, 2025, 04:55 PM
Fuel ban suspension: Delhi govt to inform SC about public inconvenience, AAP's lapses Mon, Jul 07, 2025, 04:54 PM
'Water treatment plants in UP have been shut down': Akhilesh Yadav slams govt over river pollution Mon, Jul 07, 2025, 04:45 PM
Chhattisgarh EOW submits charge sheet in multi-crore liquor scam Mon, Jul 07, 2025, 04:19 PM
Sajjan Kumar pleads innocence in 1984 riots cases Mon, Jul 07, 2025, 04:17 PM