![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 10:28 AM
పౌరాణిక కథనాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉపవాసం, ప్రత్యేక పూజల్లో ఉల్లిపాయ తినకూడదు అనడానికి కారణం ఉందట. సముద్ర మథనం సమయంలో ఓ అసురుడు మోహినీ రూపంలో విష్ణువు పంచుతున్న అమృతాన్ని మోసం చేసి తాగాడు. ఆ విషయాన్ని గమనించిన సూర్య చంద్రులు విష్ణువుకు చెప్పగా.. విష్ణువు తన సుదర్శన చక్రంతో అసురుడి తల నరికాడు. అతని తల నుంచి పడిన అమృత బిందువుల నుంచి ఉల్లిపాయ పుట్టిందట. అందుకే ఉపవాసం టైంలో ఉల్లిని తినొద్దంటారు.
Latest News