![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:12 PM
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ వ్యక్తి సంతాన ఆశతో అమానుషానికి పాల్పడ్డాడు. తాంత్రికుడి సూచన మేరకు తన భార్యను బంధువులతో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారం చేయించాడు. పెళ్లై ఏడాదిన్నరైనా సంతానం కలగక తాంత్రికుడిని ఆశ్రయించిన భర్త, అతని మాటలు నమ్మాడు. తాంత్రికుడు ఇచ్చిన మత్తుమందు తాగిన తర్వాత, తన భర్త ముందే ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.
Latest News