జర్నలిస్టు వ్యాఖ్యలని వైసీపీకి ఆపాదిస్తే సహించేది లేదు
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:31 PM

జర్నలిస్టు వ్యాఖ్యలని వైసీపీకి ఆపాదిస్తే సహించేది లేదు

జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీ  పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైయ‌స్ఆర్‌సీపీ  స్పష్టం చేసింది.

Latest News
Australia suspends embassy in Iran, directs officials to leave Fri, Jun 20, 2025, 03:41 PM
Russia shot down over 61 Ukrainian drones overnight Fri, Jun 20, 2025, 03:35 PM
1st Test: Sudharsan handed debut as England elect to bowl first against India at Headingley Fri, Jun 20, 2025, 03:33 PM
UN warns of looming famine in Yemen Fri, Jun 20, 2025, 03:33 PM
PM Modi's 'lalten-panja' jab at RJD-Cong, says Bihar's role vital in Viksit Bharat goal Fri, Jun 20, 2025, 02:46 PM