![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 03:54 PM
పిల్లలను చెప్పుల్లేకుండా పచ్చటి గడ్డిపై లేదా నేలపై నడవనివ్వడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. పాదాల్లో ఉన్న ప్రెజర్ పాయింట్లపై ఒత్తిడి పడటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుందట. మెదడుకు సంబంధిత నాడులు ఉత్తేజితమై జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయట. అలాగే, ఎండార్ఫిన్‌లు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
Latest News