నడుం నొప్పిగా ఉంటే ఇలా చేయండి.. మంచి రిలీఫ్ ఉంటుంది!
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 03:03 PM

నడుం నొప్పిగా ఉంటే ఇలా చేయండి.. మంచి రిలీఫ్ ఉంటుంది!

నడుం నొప్పి చాలా మంది దైనందిన జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది. దీన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం, నిల్చోవడం, పడుకోవడం చేయకూడదు. హీట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. మోకాళ్ల కింద దిండు పెట్టుకొని పడుకుంటే ఉపశమనం ఇస్తుంది. మసాజ్‌లు, అల్లం టీ, పసుపు పాలు, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News
Karnataka CM, Dy CM hand over ticket to 500th crore woman beneficiary of Shakti travel scheme Mon, Jul 14, 2025, 03:47 PM
PM Modi's efforts herald new revolution via biofuels: Hardeep Puri Mon, Jul 14, 2025, 03:43 PM
3rd Test: Pant just needs to be himself in India's chase at Lord's, says Shastri Mon, Jul 14, 2025, 03:34 PM
Bike-borne miscreants shoot one dead, injure another in Bihar's Begusarai Mon, Jul 14, 2025, 03:25 PM
Stalin govt appoints 4 IAS officers as official spokespersons ahead of 2026 TN Assembly polls Mon, Jul 14, 2025, 03:25 PM