ఒంటిమిట్టలో యోగాపై అవగాహన ర్యాలీ
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:00 PM

ఒంటిమిట్ట గ్రామంలో సోమవారం యోగాపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో గౌస్ బాషా నేతృత్వం వహించారు. "యోగాను ఆచరించండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి" అనే నినాదాలతో గ్రామ వీధుల్లో ర్యాలీ కొనసాగింది.
ఈ అవగాహన ర్యాలీలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ఎంపీపీ నల్లగొండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. మండలానికి చెందిన పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
యోగ యొక్క ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించి, దాని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగే లాభాలను తెలియజేశారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెరిగిందని అధికారులు తెలిపారు.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM