![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:29 PM
కరోనా సమయంలో రద్దు చేసిన ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోమవారం కర్నూలు నగరంలోని స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ సాధారణ ప్రజలు, చిన్న ఉద్యోగులు, రైతులు ప్రయాణానికి ఈ రైళ్లు అవసరమని పేర్కొంటూ, రైళ్లు తిరిగి ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Latest News