![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:03 PM
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కి చేరింది. గడచిన 24 గంటల్లో 378 కొత్త కేసులు, 6 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు ఉన్నారు. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా 65 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి. ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులున్నాయి.
Latest News