![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:20 AM
పోస్టాఫీస్ సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.299 ప్రీమియంతో రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తోంది. ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం చెందినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు వస్తాయి. అయితే, అదనపు ప్రయోజనాలు ఇందులో ఉండవు. ఈ పాలసీని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా తీసుకోవాలి. అందుకు పోస్టల్ బ్యాంకులో ఖాతా ఉంటే సరిపోతుంది. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న దీనికి అర్హులు.
Latest News