![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 08:13 PM
బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో అసాధారణ కణాలు పెరిగి ముద్దగా ఏర్పడటం. ఇది మెదడుపై ఒత్తిడి తెచ్చి సరిగా పనిచేయకుండా చేస్తుంది. దీనిలో రెండు రకాల కణితులు ఉన్నాయి. 1. క్యాన్సర్ కాని కణితులు - నెమ్మదిగా పెరుగుతాయి, వ్యాప్తి చెందవు, కానీ మెదడుపై ప్రభావం చూపిస్తాయి. 2. క్యాన్సర్ కణితులు - త్వరగా పెరిగి, పక్కని కణజాలానికి వ్యాపిస్తాయి, ఇది ప్రాణాంతకం. అవగాహనతో ముందస్తు చర్యలు తీసుకోవాలి.
Latest News