![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:54 PM
జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ప్రధాన ఉత్సవం ఈ నెల 9వ తేదీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ జేశారు. జిల్లాలో 10వతరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలు, కళాశాల విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషికం, అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందన్నారు.
Latest News