28 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
 

by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:52 PM

28 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

 ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యం లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం విలువ రూ. 27.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడ్డ సమయంలో లారీ డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest News
ASEAN to keep on consensus, inclusivity: Malaysian official Thu, Jul 10, 2025, 03:02 PM
Samsung set to launch tri-foldable phone later this year: Roh Tae-moon Thu, Jul 10, 2025, 02:49 PM
Piyush Goyal holds talks with Malaysian minister on review of ASEAN trade pact Thu, Jul 10, 2025, 02:47 PM
TN temples to introduce 'break' darshan system for devotees Thu, Jul 10, 2025, 02:45 PM
You've to expect the unexpected from Pant and Alcaraz: Gavaskar draws similarity between two stars Thu, Jul 10, 2025, 02:44 PM