|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:21 PM
గోవాలో 4 డ్రగ్స్ ముఠాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పట్టుకుంది. పబ్‌లలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు డీజేలు వనిష్ టక్కర్, స్వదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అల్ఫాజోలం తయారు చేసి తెలంగాణకు మరో ముఠా సప్లై చేస్తుంది. ఇక సూర్యప్రభ ఫార్మా కంపెనీలో భారీగా అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు.
Latest News