|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:19 PM
పవాల్గామ్ ఉగ్రదాడికి ప్రతికార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్‌ను మే7న చేపట్టిన సంగతి తెలిసిందే. సరిగా ఈ ఆపరేషన్ చేపట్టి జూన్ 7కు నెల రోజులు పూర్తైంది. కాగా పహల్గామ్ ఉగ్రదాడిపై NIA దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 33 దేశాల్లో పర్యటించిన అఖిలపక్ష బృందాలు పహల్గామ్ దాడి, పాక్ తీరు, ఆపరేషన్ సింధూర్‌పై ఎంపీలు వివరిస్తున్నారు. కాగా ఉగ్రదాడిలో 27 మంది అమాయకులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Latest News