![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:02 PM
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటకు కారణం విరాట్ కోహ్లి అంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో కోహ్లీని అరెస్ట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు కోహ్లీపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇప్పటికే ఆర్సీబీపై కేసు నమోదు కాగా అందులో భాగంగానే విచారించనున్నట్లు సమాచారం. కాగా తొక్కిసలాట ఘటనకు కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Latest News