![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:04 PM
భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ తన కలల ప్రాజెక్టును ప్రారంభించింది. యువ ఒలింపియన్లను తయారు చేయాలనే లక్ష్యంతో నార్త్ గువాహటిలోని బార్చంద్రలో బాక్సింగ్ అకాడమీని అందుబాటులోకి తెచ్చింది. ఈ అకాడమీలో ఫీజు ఎంతో తెలుసా? రూ.500 మాత్రమే. 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయో విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అకాడమీ డెవెలప్‌మెంట్ కోసం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ రూ.2కోట్ల గ్రాంట్ ప్రకటించారు.
Latest News