|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:41 AM
స్టమక్ క్యాన్సర్ ప్రారంభ దశల్లో ప్రత్యేక లక్షణాలు లేకపోవచ్చు. అయితే, కొన్ని లక్షణాలతో ముందుగా గుర్తించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలంలో రక్తం, పొట్టపై తీవ్ర నొప్పి, వాంతులు, వికారం, కడుపులో ఉబ్బరం, ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. హెచ్ పైలోరీ ఇన్‌ఫెక్షన్, ఊబకాయం, పొగతాగే అలవాటు, ఉప్పుగా ఉండే ఆహారం తినడం వంటివి స్టమక్ క్యాన్సర్‌కు దారి తీస్తాయని నిపుణులు చెప్తున్నారు.
Latest News