|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:07 PM
ప్రస్తుతం చాలామంది మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే దానిని మెడిసెన్‌తో కాకుండా మనం తినే ఆహారంనే నివారించొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మినరల్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్‌ను నివారించొచ్చని సూచిస్తున్నారు. డ్రై నట్స్‌ని తినడం వల్ల మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. పాలకూరలో ఫాలిక్ యాసిడ్, సాల్మన్ ఫిష్‌లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెగ్రేన్‌ను నివారిస్తాయి.
Latest News