|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 03:36 PM
భారత స్పిన్నర్ పీయూష్ చావ్లా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని క్రికెట్ ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2007 టీ20, 2011 వన్డే WC విన్నింగ్ టీంలో పీయూష్ సభ్యుడిగా ఉన్నారు. 36 ఏళ్ల పీయూష్ 2012లో భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడారు. IPLలో పంజాబ్, KKR, చెన్నై, ముంబైకి ప్రాతినిధ్యం వహించారు. భారత్ తరపున 3 టెస్టులు, 25 వన్డేలు, 7 T20లు ఆడారు. IPLలో 192 వికెట్లు తీశారు.
Latest News