|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:57 PM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందగా, ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Latest News