|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 02:44 PM
శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఉప్పు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారీ వర్షాల కారణంగా ఉప్పు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా ఉప్పు ధరలు కిలోకు రూ.125 నుంచి రూ.145 వరకు పెరిగాయి. పరిస్థితిని నియంత్రించేందుకు భారత్ 3,050 మెట్రిక్ టన్నుల ఉప్పును శ్రీలంకకు సరఫరా చేయనుంది. ఇది అక్కడి ప్రజలకు కొంత ఊరట కలిగించనుంది. ఉప్పు ఉత్పత్తి తిరిగి సాధారణ స్థితికి చేరేవరకు ఈ సరఫరా సాయపడే అవకాశం ఉంది.
Latest News