మోదీ రోడ్ షో.. పూలు చ‌ల్లిన క‌ల్న‌ల్ ఖురేషి కుటుంబం
 

by Suryaa Desk | Mon, May 26, 2025, 02:35 PM

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని వడోదరలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. రోడ్ షో సమయంలో ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు ప్రధాని మోదీపై పుష్ప వర్షం కురిపించారు. పూలు చల్లి స్వాగతం చెప్పారు. ఈ నేపథ్యంలో మోదీ వడోదర రోడ్ షోకి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (గత ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM