|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 02:06 PM
పాణ్యం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల అనారోగ్య బాధితులకు సోమవారం రూ. 6. 796.79 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పంపిణీ చేశారు. కల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో షేక్ జునేద్ కు రూ. 26, 314,26,314, సువర్ణకు రూ. 45 వేలు, వెంకటేశ్వరమ్మవెంకటేశ్వరమ్మకు రూ. 20 వేలు, శ్రీనివాసులు కుశ్రీనివాసులుకు రూ. 38, 600, ఎల్లమ్మ38,600, ఎల్లమ్మకు రూ. 30, 786, మరి కొందరికి30,786, మరికొందరికి అందజేశారు. ఈ సహాయం ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాలకు బాసటగా నిలవనుందన్నారు.నిలుస్తుందన్నారు.
Latest News