|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 12:37 PM
కాకాణి గోవర్ధన్ రెడ్డిని భారీ బందోస్తు నడుమ పోలీసులు సోమవారం వెంకటగిరి కోర్టుకు తీసుకొస్తున్నారు. దాదాపు తొమ్మిది పోలీసు వాహనాల్లో ప్రత్యేక బలగాల మధ్య ఆయనను తీసుకెళ్తున్నారు. సుమారు 12:30 గంటలకు వెంకటగిరికి చేరుకునే అవకాశం ఉంది. నేరుగా న్యాయవాది ముందు హాజరుపరచనున్నారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణిని ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు.
Latest News