|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 10:29 AM
తాజ్‌మహల్ చుట్టూ సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని CISF నిర్ణయించింది. తాజ్ భద్రతాధికారి సయ్యద్ ఆరిఫ్ ఈ విషయం వెల్లడించారు. ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే దాన్ని వెంటనే అడ్డుకునేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. త్వరలో వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందని తెలిపారు. నిన్న బాంబ్ బెదిరింపుతో తాజ్‌మహల్ వద్ద భద్రత మరింతగా కట్టుదిట్టం చేశారు.
Latest News