కుప్పంలో నూతన గృహం ప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
 

by Suryaa Desk | Sun, May 25, 2025, 02:19 PM

కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ...మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది. కల్మషం లేని మంచి మనుషుల మధ్య...మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. సొంతింటి పండుగలా నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకు ఎన్నటికీ గుర్తుండిపోతుంది. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను.

Latest News
Sri Lanka reopens most schools as 3rd term resumes after Cyclone Ditwah Tue, Dec 16, 2025, 01:56 PM
Sri Lanka reopens most schools as 3rd term resumes after Cyclone Ditwah Tue, Dec 16, 2025, 01:56 PM
Nitish Kumar govt announces implementation of 'Saat Nishchay - 3' in Bihar Tue, Dec 16, 2025, 01:52 PM
India's paints industry set to touch $16.5 billion by 2030 Tue, Dec 16, 2025, 01:09 PM
Crown Prince Al Hussein Bin Abdullah II drives PM Modi to Jordan Museum Tue, Dec 16, 2025, 01:07 PM