|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 12:40 PM
గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జూన్ 19న ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఎమ్మెల్యేలు చనిపోవడంతో కడి (గుజరాత్), లుధియానా వెస్ట్ (పంజాబ్), కాలీగంజ్ (బెంగాల్) స్థానాల్లో, నేతల రాజీనామా కారణంగా విశ్వదర్(గుజరాత్), నిలంబూరు (కేరళ)లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రేపటి నుంచి జూన్ 2 వరకు నామినేషన్లు స్వీకరణ, ఓట్ల లెక్కింపు జూన్ 23న చేపడుతున్నట్లు తెలిపింది.
Latest News