![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 08:09 PM
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో జరిగిన వివాదంపై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లీ స్పందించారు. ఈ మేరకు మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను ఖండించారు. మిల్లా ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. 'ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ మిల్లా UK వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లాక బ్రిటన్ మీడియాతో ఆమె లేనిపోని ఆరోపణలు చేశారు. ఇక్కడ ఎలాంటి వేధింపులు జరగలేదు. ప్రస్తుతం ఆమె స్థానంలో చార్లెట్ గ్రాంట్ ను మిస్ ఇంగ్లండ్ గా ఎంపిక చేశాం' అని తెలిపారు.
Latest News